Students Missing: విశాఖ తీరంలో విషాదం.. నిన్న సముద్రంలో గల్లంతైన ఏడుగురు విద్యార్థులు..

Updated on: Jul 30, 2022 | 3:37 PM

అనకాపల్లి (Anakapalle) జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా బీచ్ కు వెళ్లిన విద్యార్థులు అలల ధాటికి గల్లంతయ్యారు. మొత్తం ఏడుగురు విద్యార్థులు గల్లంతవగా.. పవన్ డెడ్ బాడి లభ్యమైంది. గోపాలపట్నానికి చెందిన జగదీశ్‌, నర్సీపట్నానికి చెందిన జశ్వంత్‌,...

Published on: Jul 30, 2022 02:45 PM
Follow Us