IPL 2021-CSK vs DC: ఫస్ట్ ప్లే ఆఫ్ లో గెలిచి ఫైనల్ కి చేరేది ఎవరు..? దుబాయి వేదికగా హోరాహోరి.. (వీడియో)

Updated on: Oct 10, 2021 | 4:17 PM

IPL 2021, CSK vs DC: ఐపీఎల్ 2021 లీగ్ రౌండ్ ముగిసింది. ప్రస్తుతం ప్లేఆఫ్ మ్యాచ్‌ల వంతు వచ్చింది. ప్లే ఆఫ్ మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగనుంది. లీగ్ రౌండ్‌లో 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలతో ఢిల్లీ 20 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.