రోహిత్ శర్మ వారసుడి అతడే.. కాబోయే కెప్టెన్‌పై వకార్ జోస్యం

Updated on: Oct 26, 2022 | 7:51 PM

టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భారత్.. తన తదుపరి మ్యాచ్ కోసం రెఢీ అవుతోంది. సూపర్ 12లో తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టి కరిపించిన తరువాత ఇక నెదర్లాండ్స్‌పై సునామీల విరుచుకుపడటానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.

టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భారత్.. తన తదుపరి మ్యాచ్ కోసం రెఢీ అవుతోంది. సూపర్ 12లో తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టి కరిపించిన తరువాత ఇక నెదర్లాండ్స్‌పై సునామీల విరుచుకుపడటానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. అక్టోబర్ 27వ తేదీన నెదర్లాండ్స్‌తో తలపడబోతుంది రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఇందుకు వేదిక కాబోతుంది. మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి వచ్చిన భారత జట్టు.. ప్రాక్టీస్ సెషన్‌లో తలమునకలైంది. అయితే రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ప్రస్థానం ప్రస్తుతానికి సాఫీగా సాగిపోతోంది. ఇంకో మూడు మ్యాచ్‌లు కాస్త గట్టిగా ఆడగలిగితే సెమీ ఫైనల్స్ బెర్త్‌ను కన్‌ఫర్మ్ చేసుకుంటుంది. పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించడంలో రోహిత్ శర్మ వేసిన వ్యూహాలు- ఆ జట్టును విజయ తీరాలకు తీసుకెళ్లిన తీరుపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్, వకార్ యూనిస్ ప్రశంసల వర్షం కురిపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూపర్ స్టార్ మహేష్ బాబు నయా బిజినెస్ !! నవంబర్‌లో ప్రారంభం..

విడుదలకు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేస్తోన్న దళపతి సినిమా !!

ఈసారి సూపర్‌స్టార్‌ మహేష్ ను ఢీకొట్టనున్న సంజయ్ దత్ !!

కాంతార సినిమా చూస్తూ థియేటర్ లోనే కన్నుమూసిన వ్యక్తి !!

Digital News Round Up: కాంతారను చూడనున్న ప్రధాని మోదీ | అదిరిన ఎన్టీఆర్‌ న్యూ లుక్‌.. లైవ్ వీడియో

Published on: Oct 26, 2022 07:51 PM
Loading...
Unable to load recommendations.
Follow Us