అమ్మకానికి RCB.. కొత్త ఓనర్ ఎవరు? వీడియో
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినట్లు డియోజియో సంస్థ ప్రకటించింది. 2026 మార్చి 31 నాటికి విక్రయ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ ఫ్రాంచైజీకి సుమారు 16 వేల కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా. అదానీ, జేఎస్‌డబ్ల్యూ వంటి ప్రముఖ సంస్థలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినట్లు సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీని కలిగి ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మాతృ సంస్థ డియోజియో, ఈ విక్రయ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రక్రియ 2026 మార్చి 31వ తేదీ లోపు పూర్తయ్యే అవకాశం ఉందని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కు ఇచ్చిన లేఖలో డియోజియో వెల్లడించింది.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

