Shahid Afridi Interview: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాక్ దూకుడు.. తొలి ట్రోఫీ మాదే: షాహిద్ అఫ్రిదీ

|

Jul 09, 2024 | 7:48 PM

Shahid Afridi Interview: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకపోతోంది. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోలేదు. వరుస విజయాలతో ట్రోఫీ దిశగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇంగ్లండ్‌లో సందడి చేస్తున్నాడు. నూతనోత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ మాజీ ప్లేయర్‌ను టీవీ9 ఇంటర్య్యూ చేసింది. లీగ్‌తోపాటు, ఆయన ప్లాన్స్ గురించి మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం..

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌ మొదటి సీజన్‌ జులై 3 నుంచి, జులై 13 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో మొత్తం ఆరు జట్లతో నిర్వహిస్తున్నారు. ఇందులో ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్, ఇంగ్లండ్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, సౌతాఫ్రికా ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్ తలపడుతున్నాయి.

గ్రూప్ దశ నుంచి మొదటి 4 జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. జులై 13న జరిగే ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో 18 మ్యాచ్‌లు ఉంటాయి. ఈ టోర్నీతో మరోసారి మాజీ క్రికెటర్లు సందడి చేయనున్నారు. ఇది అభిమానులకు కూడా ఆకట్టుకుంటోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on