MS Dhoni: ఫుట్‌బాల్‌ ఆడిన ధోని.. బాంద్రా ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో సినీ తారలతో సందడి.. వీడియో

|

Aug 04, 2021 | 9:31 PM

టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మాత్రం సందడి చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.