Khel Duniya With Satya: టెన్నిస్‌స్టార్‌ నడాల్ అంటే మనకెందుకంత ఇష్టం..?(వీడియో)

Updated on: Sep 19, 2021 | 4:10 PM

Khel Duniya With Satya: మీకు ఇష్టమైన టెన్నిస్ ప్లేయర్ ఎవరు..? జనరేషన్ బట్టి మీకు ఇష్టమైన ఆటగాడు ఎవరు అంటే అనేక పేర్లు రావొచ్చు కానీ ఎక్కువ మంది అభిమానించే ఆటగాడు ఒకడు ఉన్నాడు.సగటు తెలుగు వాడికి బాగా ఇష్టమైన ఫారెన్ ప్లేయర్ ఎవరో మీకు తెలుసా..?