Copy cat viral video: నెట్‌లో హల్‌చల్ చేస్తున్న కాపీక్యాట్ ఫన్నీ సీన్స్.. వీడియో తీసిన మహిళ..
సాధారణంగా మనం చేస్తోన్న పనిని ఎవరైనా కాపీ కొడితే.. వారిని ఏమంటాం! వీడు పక్కా కాపీ క్యాట్‌రా బాబు... ఏ పని చేసినా దానిని కాపీ చేసేస్తాడని అంటారు. అసలు ఈ సామెతకు పిల్లి కి సంబంధం ఏంటన్న ప్రశ్న.. ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ప్రస్తుతం...
సాధారణంగా మనం చేస్తోన్న పనిని ఎవరైనా కాపీ కొడితే.. వారిని ఏమంటాం! వీడు పక్కా కాపీ క్యాట్‌రా బాబు… ఏ పని చేసినా దానిని కాపీ చేసేస్తాడని అంటారు. అసలు ఈ సామెతకు పిల్లి కి సంబంధం ఏంటన్న ప్రశ్న.. ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూస్తే ఆ సంబంధం ఏంటో అర్థమవుతోంది. ఇంతకీ విషయమేమిటంటే.. ఓ మహిళ దువ్వెనతో వెంట్రుకలు సరిచేసుకుంటుంది. ఆ సమయంలోనే తన పెంపుడు పిల్లి అక్కడే ఉంది. ఇలా ఒకటికి రెండు సార్లు యజమానురాలు తల దువ్వుకోవడం గమనించిన ఆ పిల్లి అచ్చంగా ఆమె ఎలా చేస్తుందో అలానే చేసింది. వెంట్రుకలు లేకపోయినా, దువ్వెన లేకపోయినా.. తల దువ్వుతున్నట్లు పిల్లి ఆ మహిళను అనుకరించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ సమయంలో పిల్లి పలికించిన హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. దీనంతటినీ ఆ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఓహో కాపీ క్యాట్’ అంటే ఇదేనా అని ఒకరు కామెంట్ చేయగా.. చాలా అద్భుతంగా ఉంది. సో క్యూట్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను ఇప్పటికే రెండు లక్షలకుపైగా మంది వీక్షిచంగా మరింతగా దూసుకుపోతోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Gopireddy Srinivasa Reddy: చెత్త నా….. సీఎంని పట్టుకుని అంతమాటంటారా..? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫైర్(వీడియో)
Pak Supports Taliban : పాకిస్తాన్ చెవుల్లో అమృతం.. తాలిబన్లతో పాక్ గాఢానుబంధం..(వీడియో)
Car In Flood Viral Video: వరద నీటిలో కారు ప్రయాణం.. ఆశ్చర్యపోయానన్న ఆనంద్ మహీంద్ర..!(వీడియో)
Khairatabad Ganesh: నిమజ్జనానికి సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణపతి(వీడియో)
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

