T20 world cup: ప్రోమోతో హీట్ పెంచిన ఐసీసీ.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా రిషబ్ పంత్..!
టీ20 ప్రపంచ కప్ ట్రోఫీకి సమయం ఆసన్నమవుతోంది. రోజు రోజుకు ఈ టోర్నీపై ఆసక్తి పెరుగుతోంది. అన్ని జట్లు దాదాపు తన ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నాయి. తాజాగా
టీ20 ప్రపంచ కప్ ట్రోఫీకి సమయం ఆసన్నమవుతోంది. రోజు రోజుకు ఈ టోర్నీపై ఆసక్తి పెరుగుతోంది. అన్ని జట్లు దాదాపు తన ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నాయి. తాజాగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీకి సంబంధించిన ఓ వీడియోను పంచుకుంది. దీనిలో టీమిండియా యువ కీపర్ కం బ్యాటర్ రిషబ్ పంత్‌ను హైలెట్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఐసీసీ విడుదల చేసిన వీడియోలో పంత్ లుక్, స్టైల్ కూడా చాలా డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసింది. ‘వెల్‌కం టు ద బిగ్ టైం, రిషబ్ పంత్’ అంటూ క్యాఫ్షన్ అందించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..

