అభిమానాన్ని కూడా అమ్ముకునే వీరు.. సెలబ్రిటీలా? వీడియో
క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర విమర్శలు చేశారు. అభిమానాన్ని సొమ్ము చేసుకుని బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వీరిని ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అంటారని ప్రశ్నించారు. ఈడీ వారి ఆస్తులను జప్తు చేసింది. బెట్టింగ్ భూతం వేలాది మంది యువత జీవితాలను నాశనం చేస్తోందని సజ్జనార్ పేర్కొన్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సి. సజ్జనార్ మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీరు ఎలా ఆదర్శనీయమైన ఆటగాళ్లు అవుతారని ప్రశ్నించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ భూతానికి బానిసై వేలాది మంది యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సజ్జనార్ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
వైరల్ వీడియోలు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
Latest Videos
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
