Juan Musso: సూపర్బ్‌గా గోల్స్‌ను అడ్డుకున్న గోల్‌కీపర్.. వీడియో
యూఈఎఫ్‌ఏ చాంపియన్స్ లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో గోల్‌కీపర్ అదరగొట్టాడు. అర్జెంటీనా జట్టు గోల్ కీపర్ జువాన్ ముస్సో పాయింట్ బ్లాక్‌లో గోల్‌ను అడ్డుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
యూఈఎఫ్‌ఏ చాంపియన్స్ లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో గోల్‌కీపర్ అదరగొట్టాడు. అర్జెంటీనా జట్టు గోల్ కీపర్ జువాన్ ముస్సో పాయింట్ బ్లాక్‌లో గోల్‌ను అడ్డుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అట్లాంటా, విల్లారియల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జువాన్ అద్భుత గోల్స్‌ను అడ్డుకుని, జట్టును ఓటమి నుంచి రక్షించాడు. ఫస్ట్‌హాఫ్ ఎండింగ్ మ్యాచ్‌లో ప్రత్యర్థి మిడ్‌ఫీల్డర్ వేగంగా దూసుకొచ్చి గోల్‌పోస్ట్ వైపు బంతిని తన్నాడు. ఆ వెంటనే ఒక్కసారిగా జువాన్ గాల్లోకి ఎగిరి.. పాయింట్ బ్లాక్ తేడాతో తన చేతితో బంతిని గోల్‌పోస్ట్‌పై నుంచి వెళ్లేలా చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..