Amazing Catch video: గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌.! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

|

Jun 17, 2022 | 9:50 AM

పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ టీంల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లోనే ఓ అద్భుతమైన క్యాచ్ నెటిజన్లుకు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకోవడంతో, ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారంది.


పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ టీంల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లోనే ఓ అద్భుతమైన క్యాచ్ నెటిజన్లుకు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకోవడంతో, ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య ముల్తాన్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. వెస్టిండీస్‌ ఆటగాడు బ్రూక్స్‌ క్యాచ్‌ను షాదాబ్‌ ఖాన్‌ అద్భుతంగా పట్టి వెస్టిండీస్‌కు సెకండ్‌ షాక్‌ ఇచ్చాడు. తొలత టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. మూడో ఓవర్‌లో కైల్ మేయర్స్ ఇచ్చిన క్యాచ్‌ను షాహీన్ అఫ్రిది అద్భుతంగా పట్టి వెస్టిండీస్‌కు తొలి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత షాయ్ హోప్, షమ్రా బ్రూక్స్ రెండో వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రూక్స్‌ భారీ షార్ట్ ఆడాడు. కానీ ఆ విచిత్రంగా ఆ బంతి కాస్త అమాంతం గాల్లోకి లేచింది. ఇక స్లిప్‌లో ఉన్న షాదాబ్ ఖాన్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి అద్భుతమైన డైవ్‌తో ఒంటి చేత్తో ఆ బంతిని అందుకున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 17, 2022 09:50 AM