టీ కొట్టు నడుపుతూ కూతుర్ని క్రికెటర్‌ని చేశాడు !! నిరు పేద కుటుంబంలో పుట్టిన ఆణిముత్యం
ఓ చిన్న టీ కొట్టు నడుపుకునే తండ్రి... ఇంటి పనులు చూసుకునే తల్లి... ఈ రెండు మాటలు చాలవా... పేదరికానికి ఆ కుటుంబం కేరఫ్ అడ్రస్ అని చెప్పడానికి. కానీ ఆ పేదింటిలోనే ఓ క్రికెటర్ పుట్టింది. ఒక్కో అడుగూ వేసుకుంటూ జాతీయ స్థాయికి చేరుకుంది. ఊరంతటికీ ఆదర్శంగా నిలిచింది. అనూష నాల్గో తరగతి చదువుతున్నప్పుడు కోడుమూరు మహిళా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామిరెడ్డి ఆ చిన్నారిలో క్రికెట్ పట్ల ఉన్న పట్టుదలను, ఉత్సాహాన్ని గమనించారు.
ఓ చిన్న టీ కొట్టు నడుపుకునే తండ్రి… ఇంటి పనులు చూసుకునే తల్లి… ఈ రెండు మాటలు చాలవా… పేదరికానికి ఆ కుటుంబం కేరఫ్ అడ్రస్ అని చెప్పడానికి. కానీ ఆ పేదింటిలోనే ఓ క్రికెటర్ పుట్టింది. ఒక్కో అడుగూ వేసుకుంటూ జాతీయ స్థాయికి చేరుకుంది. ఊరంతటికీ ఆదర్శంగా నిలిచింది. అనూష నాల్గో తరగతి చదువుతున్నప్పుడు కోడుమూరు మహిళా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామిరెడ్డి ఆ చిన్నారిలో క్రికెట్ పట్ల ఉన్న పట్టుదలను, ఉత్సాహాన్ని గమనించారు. ఆమెకు సరైన శిక్షణ ఇచ్చారు. ఆయన ఊహించినట్టుగానే అనూష క్రికెట్‌లో అంచెలంచెలుగా ఎదిగి జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయి క్రికెట్ పోటీల్లో అత్యద్భుతంగా రాణిస్తూ విజయాలు సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ కోటాలో భాగంగా రైల్వే ఉద్యోగం సాధించింది అనూష. ప్రస్తుతం ఢిల్లీలో పని చేస్తున్నారు. ఇండియా జట్టుకు ఆడటమే తన లక్ష్యమంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: మెగా మనసు..10కోట్లు వెనక్కి ఇచ్చిన చిరు | హాలీవుడ్ వర్షన్‌లో సలార్ ఇక బొమ్మ బద్దలే
Sai Dharam Tej: నీహారిక పై పిచ్చి కామెంట్.. వార్నింగ్ ఇచ్చిన తేజ్
Shankar: తమిళ డైరెక్టర్ల పార్టీలో చెర్రీ.. ఏదో పెద్దగానే జరగబోతోంది !!
Yogi Re-Release: మీరు మారరా.. థియేటర్లు నాశనం అవుతున్నాయి రా…
Balakrishna vs Raviteja: రవితేజ వెర్సెస్ బాలకృష్ణ.. బాలయ్యతో పోటీకి రెడీ అవుతున్న మాస్ రాజా