మీ మిక్సీ మొరాయిస్తోందా.. ఇలా చేయండి.. దారికొస్తుంది
ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. మరికొన్ని ఆలోచింప చేసేవిగా ఉంటాయి. డబ్బు ఖర్చు లేకుండా నిమిషాల్లో కష్టమైన పనులు కూడా ఈజీగా చేసుకునే కొత్త కొత్త ఐడియా లను ఇస్తాయి. కొన్ని వీడియోలు అలాంటిదే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో ఒక మహిళ మిక్సర్ గ్రైండర్ లో బ్లేడ్ లను పదును పెట్టడానికి ఒక అద్భుతమైన ట్రిక్ ప్లే చేసింది. ఆ మహిళ మిక్సర్ బ్లేడ్ లను పదును పెట్టడానికి ఖాళీ మెడిసిన్ స్ట్రిప్స్ ను ఉపయోగించింది. వాడేసిన మందుల కవర్లను చిన్న ముక్కలుగా కోసి ఆ ముక్కలన్నిటిని మిక్సీ జార్ లో వేసి బాగా గ్రైండ్ చేసింది. వీడియో చివర్లో ఆ మహిళ మిక్సీ మూత తెరిచి చూస్తే అందులో వేసిన మందుల స్ట్రిప్పులు చెక్కకు చదురకుండా ఉన్నాయి. కాని మిక్సీ జార్ లోని బ్లేడ్లు మాత్రం చక్కగా పదునుగా ఉన్నాయి. ఈ వీడియోను ఆ మహిళ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఈ విధంగా మీ మిక్సర్ బ్లేడ్ పదునుగా మారుతుంది. ఎటువంటి ఖర్చు లేకుండా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వైరల్ రీల్ ని ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. అనేకమంది దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉరుములకు భయపడిన ఉడుత..ఏం చేసిందంటే
రాత్రిపూట స్నానం చేస్తున్నారా.. ఏమవుతుందో తెలుసా ??
సింహాల గుంపులోకి ఏనుగు ఎంట్రీ.. చివరిలో సూపర్ ట్విస్ట్

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ
