Eluru disease : TV9 శోధనలో సంచలన నిజాలు

|

Dec 10, 2020 | 8:22 AM

ఏలూరు వింత వ్యాధిపై టీవీ9 శోధనలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కళ్లు తిరగడం, కూలబడిపోవడం, నురగకక్కడం, ఫిట్స్‌ టైప్‌లో విలవిల్లాడడం.. ఇవన్నీ 5 రోజుల క్రితమే వెలుగులోకి వచ్చిన వింత వ్యాధి అనుకుంటున్నాం..

Follow us on