AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్ని డీసీఎం.. బస్సు దగ్దం

Road Accident: రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్ని డీసీఎం.. బస్సు దగ్దం

Subhash Goud
|

Updated on: Jul 15, 2024 | 7:26 AM

Share

జాతీయ రహదారి- 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన బస్సు దగ్ధమైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం వాహనాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి..

జాతీయ రహదారి- 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన బస్సు దగ్ధమైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం వాహనాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.