Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరాత్ తీయలేదని.. పెళ్లి కూతురు జంప్ వీడియో

బరాత్ తీయలేదని.. పెళ్లి కూతురు జంప్ వీడియో

Samatha J

|

Updated on: May 19, 2025 | 5:04 PM

రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ పెళ్ళిలో, పెళ్లి కూతురు అనుకోకుండా బరాత్ ని తిరస్కరించి, జంప్ చేసింది. సాధారణంగా పెళ్ళికొడుకులు అలకపడతారని అనుకుంటే, ఇక్కడ పెళ్లి కూతురే అలకపడి, వైరల్ వీడియోగా మారింది. ఈ ఘటనకు కారణం ఏమిటో తెలుసుకోవడానికి వీడియో చూడండి.

పెళ్ళిలో పెళ్ళికొడుకు అలగడం మామూలే. కట్న కానుకలు తక్కువయ్యాయనో లేక పెట్టుబోతులు సరిగ్గా లేవనో అలక పడుతుంటారు. కొన్ని చోట్ల దీనికోసం ఓ ప్రత్యేక కార్యక్రమమే నిర్వహిస్తుంటారు. దాన్నే అలగపోవడం అంటారు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ అయింది. పెళ్ళికొడుకు బదులు పెళ్ళికూతురు అలగింది. అలగడమే కాదు ఏకంగా జంప్ అయింది. ఇంతకీ అక్కడ జరిగిందీ ఏమిటి? ఆమె అలకకు అసలు  కారణం ఏంటో ఓసారి లుక్ వెయ్యండి.

మరిన్ని వీడియోల కోసం :

క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో

పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో

కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో