Purushottam Express: పూరీ నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.!
గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్ ప్రెస్ కు సడన్ గా బ్రేకులు వేయడంతో భారీ కుదుపు వల్ల ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఝార్ఖండ్‌లోని కొడెర్మా జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. పర్సాబాద్ సమీపంలో పూరి నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్‌పై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఇది గుర్తించిన లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో, అత్యధిక వేగంతో వెళుతున్న రైలు అకస్మాత్తుగా నిలిపోయింది.
గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్ ప్రెస్ కు సడన్ గా బ్రేకులు వేయడంతో భారీ కుదుపు వల్ల ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఝార్ఖండ్‌లోని కొడెర్మా జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. పర్సాబాద్ సమీపంలో పూరి నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్‌పై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఇది గుర్తించిన లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో, అత్యధిక వేగంతో వెళుతున్న రైలు అకస్మాత్తుగా నిలిపోయింది. ఈ క్రమంలో భారీ కుదుపునకు లోనై ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం, నాలుగు గంటల తర్వాత రైలును మరో ఇంజిన్ సాయంతో గోమా రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడ బోగీలకు మరో ఎలక్ట్రిక్ ఇంజన్ జత చేసి గమ్యస్థానానికి పంపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

