Kotamreddy Sridhar Reddy: నెల్లూరులో మరోసారి కోటంరెడ్డి బలప్రదర్శన..

|

Feb 09, 2023 | 1:46 PM

నెల్లూరులో మరోసారి బలప్రదర్శన చేశారు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. మేయర్‌, 11 మంది కార్పొరేటర్లతో ప్రెస్‌ మీట్‌ పెట్టారు. ట్యాపింగ్‌పై మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు.

నెల్లూరులో మరోసారి బలప్రదర్శన చేశారు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. మేయర్‌, 11 మంది కార్పొరేటర్లతో ప్రెస్‌ మీట్‌ పెట్టారు. ట్యాపింగ్‌పై మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. తాను కేంద్రానికి ఫిర్యాదు చేశానని, రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ కోసం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో పార్టీ మారిన ఆదాల ప్రభాకర్‌రెడ్డిపై విమర్శలు చేశారు. ఈసారి వైసీపీ నుంచే పోటీ చేస్తానని ప్రభాకర్‌రెడ్డి ప్రకటిస్తే ఇకపై ఆయన గురించి మాట్లాడబోనన్నారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇటు భార్య.. అటు భర్త.. మధ్యలో ప్రియుడు.. తగ్గేదీలే !!

పక్షి వ్యర్థాలతో నిండిన పెయింటింగ్‌కి రూ. 25 కోట్లా ??

సజీవ శిలలు.. రోజూ కొంచెం కొంచెం పెరుగుతున్న రాళ్లు..

కారు తాళం ఎంత పని చేసింది.. సీన్ చూసి డాక్టర్స్ షాక్ !!

డెవిల్‌ ట్రీ.. జనాలను వణికిస్తోన్న వింత వృక్షం !! వీడియో చూస్తే మీరు భయపడతారు

Published on: Feb 09, 2023 01:46 PM