చంద్రబాబుపై తథాస్తూ అంటూ పంచ్లు పేలుస్తున్న YCP నేతలు(Video)
కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా.. తనను ఈసారి గెలిపించకపోతే 2024 చివరి ఎన్నికలే చివరివని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా.. తనను ఈసారి గెలిపించకపోతే 2024 చివరి ఎన్నికలే చివరివని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని.. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈ సారి గెలిపించకుంటే ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయని వ్యాఖ్యానించటం సర్వత్రా చర్చకు దారి తీసింది. ఇక చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు కర్నూలు పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి పెద్ద ఎత్తు అటాక్ జరుగుతోంది.
Published on: Nov 18, 2022 08:06 AM