YS Sharmila Press Meet: కేసీఆర్‌కు పరిపాలన చేత కావడం లేదు.. షర్మిల

|

Apr 25, 2023 | 7:04 PM

ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలుపుకోలేదు.. కూతురు లిక్కర్ స్కామ్‌లు చేస్తుంటే.. కొడుకు రియల్ ఎస్టేట్‌ స్కామ్‌లు చేస్తున్నారు.. సిట్‌కు వినతిపత్రం ఇచ్చే స్వేచ్చ కూడా లేదా? అందుకే ఇది ఆప్ఘనిస్థాన్‌ అని అంటున్నాం.. తాలిబన్ల మాదిరిగా వ్యవహరిస్తారా ??

Published on: Apr 25, 2023 05:04 PM