AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rayalaseema Politics: ప్రత్యేక చిచ్చా ?? పొలిటికల్ రచ్చా ??

Rayalaseema Politics: ప్రత్యేక చిచ్చా ?? పొలిటికల్ రచ్చా ??

Phani CH
|

Updated on: Apr 25, 2023 | 4:53 PM

Share

రాయల తెలంగాణ.. అప్పుడెప్పుడో పదేండ్ల కింద రాష్ట్ర విభజనకు ముందు వినిపించిన నినాదం. తెలంగాణలో అప్పటి పది జిల్లాలకు తోడుగా రాయలసీమ నాలుగు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని టీజీ వెంకటేశ్‌, జేసీ దివాకర్‌రెడ్డి వంటి సీమ నేతలు డిమాండ్‌ చేశారు.

రాయల తెలంగాణ.. అప్పుడెప్పుడో పదేండ్ల కింద రాష్ట్ర విభజనకు ముందు వినిపించిన నినాదం. తెలంగాణలో అప్పటి పది జిల్లాలకు తోడుగా రాయలసీమ నాలుగు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని టీజీ వెంకటేశ్‌, జేసీ దివాకర్‌రెడ్డి వంటి సీమ నేతలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమకారులు ససేమిరా అనడంతో యూపీఏ ప్రభుత్వం ఆ సాహసానికి పూనుకోలేక పోయింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణనే ఏర్పాటు చేసింది. అయితే అదేరాగం మళ్లీ ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తోంది. రాయలసీమను తెలంగాణలో కలుపుకోండి అంటూ సీమ సీనియర్లు మళ్లీ సమైక్య రాగం అందుకుంటున్నారు. ఇక బైరెడ్డి వంటి నేతలైతే ఏకంగా గ్రేటర్‌ రాయలసీమ పేరుతో ప్రత్యేక రాష్ట్రమే ఏర్పాటు చేయాలంటున్నారు. ఇంతకీ రాయల తెలంగాణనో లేదా గ్రేటర్‌ రాయలసీమో వంటి డిమాండ్లుమళ్లీ ఎందుకు పురుడు పోసుకుంటుంది? ఎన్నికల సంవత్సరంలో ప్రత్యేకరాగం పాడటం వెనుక బతలబ్‌ ఏంటి?

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాముడుగా.. రాక్షసుడుగా.. కుడోస్ టూ ప్రభాస్ యాక్టింగ్ !!

Upasana: కన్నుల పండగగా ఉపాసన సీమంతం ఫోటోలు వైరల్‌

Virupaksha: అమాంతంగా పెరిగిపోయిన విరూపాక్ష 3rd డే కలెక్షన్స్‌ !!

Tirumala: తిరుమలలో రెండు పాముల ప్రత్యక్షం.. భయంతో భక్తుల పరుగులు

Published on: Apr 25, 2023 03:55 PM