YS Jagan: నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
సీఎం జగన్ రెండోరోజు బస్సుయాత్ర కొనసాగుతోంది. ఉదయం ఎర్రగుంట్లలో ప్రారంభం అయిన మేమంతా సిద్ధం రెండో రోజు బస్ యాత్ర ప్రస్తుతం దీబగుంట్లకు చేరుకుంది. దీబగుంట్లలోని నూనెపల్లి క్రాస్ దగ్గర భోజన విరామం తీసుకున్నారు. ఇక్కడ నుంచి బయలుదేరి 4.30కి నంద్యాల ప్రభు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు జగన్. తలరాతలను మార్చే ఎన్నిక ఇది... అందరు కలసి కట్టుగా కూర్చుని చర్చించుకుని ఓటు వేయాలని జగన్ పిలుపునిచ్చారు.
సీఎం జగన్ రెండోరోజు బస్సుయాత్ర కొనసాగుతోంది. ఉదయం ఎర్రగుంట్లలో ప్రారంభం అయిన మేమంతా సిద్ధం రెండో రోజు బస్ యాత్ర ప్రస్తుతం దీబగుంట్లకు చేరుకుంది. దీబగుంట్లలోని నూనెపల్లి క్రాస్ దగ్గర భోజన విరామం తీసుకున్నారు. ఇక్కడ నుంచి బయలుదేరి 4.30కి నంద్యాల ప్రభు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు జగన్. తలరాతలను మార్చే ఎన్నిక ఇది… అందరు కలసి కట్టుగా కూర్చుని చర్చించుకుని ఓటు వేయాలని జగన్ పిలుపునిచ్చారు. ఎర్రగుంట్లలో ప్రజలతో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Voter ID Card: ఓటరు గుర్తింపు కార్డుని డౌన్ లోడ్ చేసుకోండిలా ?? ఇంటి వద్దే ఓటు వేయాలంటే ??
వైరల్ వీడియోలు
Latest Videos