Weekend Hour: ఏపీ లో పందెం కోళ్లు..! పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రపై కొనసాగుతున్న ప్రకంపనలు..

|

Jul 01, 2023 | 7:04 PM

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో తొలిదశ వారాహి విజయ యాత్రను ముగించారు పవన్‌ కల్యాణ్‌. కత్తిపూడి నుంచి మొదలైన పర్యటన బీమవరం వరకూ కొనసాగింది. తన ఫోకస్‌ అంతా గోదావరి జిల్లాల్లోనే ఉంటుందన్న పవన్‌.. 34 సీట్లలో వైసీపీని ఓడించడమే లక్ష్యమంటున్నారు.

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో తొలిదశ వారాహి విజయ యాత్రను ముగించారు పవన్‌ కల్యాణ్‌. కత్తిపూడి నుంచి మొదలైన పర్యటన బీమవరం వరకూ కొనసాగింది. తన ఫోకస్‌ అంతా గోదావరి జిల్లాల్లోనే ఉంటుందన్న పవన్‌.. 34 సీట్లలో వైసీపీని ఓడించడమే లక్ష్యమంటున్నారు. పొత్తులపై అధికారపార్టీ విసిరిన ప్రశ్నలకు ఇంకా సమాధానం ఇవ్వని పవన్‌.. మరి మలిదశలో అయినా స్పష్టత ఇస్తారా? రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. వారాహి యాత్ర విజయవంతం అయిందంటున్న జనసేన నాయకులు రెండో దశకు ప్లాన్ చేస్తున్నారు. మరి పవన్‌ కల్యాణ్‌ యాత్ర నిజంగానే సక్సెస్‌ అయిందా? వైసీపీ రియాక్షన్‌ ఏంటి? టీడీపీ మౌనం వెనక వ్యూహం ఏంటి?

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..

Published on: Jul 01, 2023 07:02 PM