Vande Bharat by PM Modi Live: తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ పరుగులు.. ప్రారంభించిన ప్రధాని మోదీ..
ఈరోజు(ఆదివారం) నుంచి వందే భారత్ రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం పదిన్నర గంటలకు ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిచంనున్నారు. అంతేకాదు టికెట్ ధరలు సైతం వెల్లడించింది రైల్వేశాఖ..
ఈరోజు(ఆదివారం) నుంచి వందే భారత్ రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం పదిన్నర గంటలకు ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిచంనున్నారు. అంతేకాదు టికెట్ ధరలు సైతం వెల్లడించింది రైల్వేశాఖ. వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘ఆదివారం నాడు ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సర్వీస్‌ను వర్చువల్‌గా ప్రారంభించడం జరుగుతుంది. ఇది కనెక్టివిటీని పెంచడంతో పాటు, ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.మరోవైపు వందే భారత్ రైలు ప్రారంభోత్సవాన్ని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ ఉన్నతాధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..