UP Assembly Election 2022: యూపీలో కొనసాగుతున్న తొలిదశ పోలింగ్.. బారులు తీరుతున్న జనం.. లైవ్ వీడియో
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్తరప్రదేశ్ తొలిదశ ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. మధ్యాహ్నం 1 గంటల వరకు 11 జిల్లాల్లో మొత్తం35.03% ఓటింగ్ శాతం నమోదైంది.
వైరల్ వీడియోలు
Latest Videos