Amit Shah: ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడత నేడే ముగింపు.. ముఖ్య అతిధిగా అమిత్ షా

|

May 14, 2022 | 12:29 PM

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేడు హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండో విడత ప్రజా సంగ్రమ (Praja Sangrama Yatra) యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభకు హాజరు కానున్నారు. శనివారం హైదరాబాద్‌కు రానున్న అమిత్‌ షా.. మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట విమానాశ్రయింలో దిగనున్నారు.

Published on: May 14, 2022 12:29 PM