Presidential Election Watch Live: రాష్ట్రపతి ఎన్నిక పై టీఆర్ఎస్ కీలక మంతనాలు.. ముఖ్యనేతలతో భేటీ..

|

Jun 21, 2022 | 5:39 PM

విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా కన్‌ఫాం. ఆ విషయాన్ని కాంగ్రెస్ నేత జైరామ్‌ రమేష్‌ ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా పేరు ఓకే అయ్యింది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో చర్చించాక‌ యశ్వంత్ సిన్హా...

Published on: Jun 21, 2022 05:39 PM