హరీష్ రావు ఎంట్రీతో మరింత వేడెక్కిన హుజూరాబాద్‌ రాజకీయం..హోరెత్తించిన గులాబీ.:Huzurabad Politics Live Video.

Updated on: Aug 12, 2021 | 11:47 AM

తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నికల రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. ఇప్పటికే బీజేపీ నేత ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టిఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను టీఆర్ఎస్ పార్టీ....

Published on: Aug 12, 2021 11:46 AM