బుర్జ్ ఖలీఫా హోటల్ పై మహిళ…ఇదెక్కడి యాడ్ రా మావా..!వీడియో వైరల్..:woman on Burj Khalifa Video.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనే అతి పెద్దదైన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఎవరూ ఊహించని.. అద్భుతమైన యాడ్ ని రూపొందించింది. దుబాయ్ లోని అతి ఎత్తయిన బుర్జ్ ఖలీఫాపై మహిళ నిలబడి తమ సంస్థ ప్రమోషన్ కి సహకరిస్తున్న యాడ్ ఇది !

బుర్జ్ ఖలీఫా హోటల్ పై మహిళ...ఇదెక్కడి యాడ్ రా మావా..!వీడియో వైరల్..:woman on Burj Khalifa Video.

|

Updated on: Aug 12, 2021 | 9:44 AM

Follow us
Latest Articles