Telangana: క్రికెట్‌లో తెలుగు అమ్మాయిలా హవా(Video)
త్వరలో న్యూజిలాండ్ అండర్-19 మహిళల జట్టుతో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టును ఆల్‌ఇండియా ఉమెన్స్ సెలెక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది.
త్వరలో న్యూజిలాండ్ అండర్-19 మహిళల జట్టుతో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టును ఆల్‌ఇండియా ఉమెన్స్ సెలెక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యుల భారత జట్టుకు శ్వేతా సెహ్రావత్ కెప్టెన్‌గా ఎంపికైంది. కాగా సెలక్షన్ కమిటీ ప్రకటించిన ఈ జట్టులో ఇద్దరు అమ్మాయిలు చోటు దక్కించుకోవడం విశేషం. తెలంగాణలోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చెందిన గొంగడి త్రిష, అలాగే విశాఖపట్నంకు చెందిన ఎండీ షబ్నం భారత జట్టులో స్థానం దక్కించుకున్నారు. స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌లో భాగంగా భారత అండర్-19 మహిళా జట్టు కివీస్‌తో ఐడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
Published on: Nov 21, 2022 09:29 AM
