News Watch LIVE: ఇంత వ్యతిరేకతలోనూ గుజరాత్ లో బీజేపీ గెలుపు ఖాయం! ఎలాగో తెలుసా..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
ఇంత వ్యతిరేకతలోనూ గుజరాత్ లో బీజేపీ గెలుపు ఖాయం! ఎలాగో తెలుసా..? మరియు మరిన్ని తాజా సమాచారలు ,వివరాలు , తెలుగు రాష్ట్రాల ముఖ్య హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం..
ఇప్పుడు దేశమంతా గుజరాత్ వైపు చూస్తోంది.త్వరలో జరగబోయే అసెంబ్లీ సమరంలో.. విజయంపై ఎవరిధీమా వారిదే అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి.రెండు దశాబ్దాలకు పైగా తిరుగులేని అధికారం చెలాయిస్తున్న కమలం పార్టీ.. ఈసారి కూడా విక్టరీ కొడుతుందా.? బీజేపీలో అపర చాణక్యుడు అమిత్‌షా వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి.?కాంగ్రెస్ గురించి ఆయన లెక్కలేంటి?రాహుల్ గాంధీని లైట్ తీసుకుంటున్నారా? ఆమ్ ఆద్మీ పార్టీపై ఆయన ఈక్వెషన్స్ ఏంటి?ఈ విషయాలన్నింటిపై టీవీ9 భారత్‌వర్ష్ సత్తా సమ్మేళన్‌లో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు బీజేపీ కా బాద్‌షా. ఇంతకీ ఆయనేమన్నారు?
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

