టీఆర్ఎస్‌తో పొత్తు ఉండబోదు.. పోరాటమే అంటోన్న రాహుల్ గాంధీ.. రైతులకు కాంగ్రెస్ హామీల వర్షం..

| Edited By: Ravi Kiran

May 06, 2022 | 8:48 PM

రాహుల్‌ టూర్‌కి ముందే తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ ప్రకంపనలు రేపుతోంది. భానుడి భగభగలను మించి పొలిటికల్‌ టెంపరేచర్‌ మీటర్‌ పెరిగిపోతోంది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ శంషాబాద్ చేరుకున్నారు. వరంగల్ సభకు బయల్దేరారు. మరికొద్దిసేపట్లో వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు.

Published on: May 06, 2022 05:58 PM