Telangana Assembly: ప్రారంభంమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో

|

Sep 24, 2021 | 11:25 AM

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం అయింది.. తాము తీసుకొచ్చి పథకాలు, అభివృద్ధిపై సభలో చర్చకు సిద్ధం అయితే, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు కత్తులు నూరుతున్నాయి.