మగవారిలో లైంగిక సామర్ధ్యాన్ని పెంచే దివ్య ఔషధం.. ఇది ఒక్క సారి తీసుకుంటే ఇంకా అంతే..!! వీడియో

మగవారిలో లైంగిక సామర్ధ్యాన్ని పెంచే దివ్య ఔషధం.. ఇది ఒక్క సారి తీసుకుంటే ఇంకా అంతే..!! వీడియో

Phani CH

|

Updated on: Sep 24, 2021 | 9:30 AM

మనం రోజూ చూసే మొక్కల్లో అనేక ఔషధాలు దాగి ఉన్నాయని మనకు తెలీదు. అలా చూస్తూ వెళ్ళిపోతాం తప్ప వాటి గురించి పట్టించుకోము. కొన్ని చూడ్డానికి ఏవో పిచ్చి మొక్కల్లాగా కనిపిస్తాయి కానీ అవే మన ఆరోగ్యానికి అసలైన ఔషధాలని గుర్తించలేం.

మనం రోజూ చూసే మొక్కల్లో అనేక ఔషధాలు దాగి ఉన్నాయని మనకు తెలీదు. అలా చూస్తూ వెళ్ళిపోతాం తప్ప వాటి గురించి పట్టించుకోము. కొన్ని చూడ్డానికి ఏవో పిచ్చి మొక్కల్లాగా కనిపిస్తాయి కానీ అవే మన ఆరోగ్యానికి అసలైన ఔషధాలని గుర్తించలేం. అలాంటిదే పల్లేరు మొక్క. ఇది అందరికీ తెలిసిన మొక్కే. కానీ దాని ఉపయోగాలే తెలీదు. ఆయుర్వేదంలో గోక్షురగా పిలువబడే ఈ మొక్క అనేక రోగాలను తగ్గించడంలో దీనికిదే సాటి అని చెప్పుకోవచ్చు. పల్లేరు మొక్క మొట్టమొదటి లక్షణం చలవ చేయటం.. పల్లేరు మొక్కను సమూలంగా దంచి నీటిలో ఉడికించి ఆ నీటిని త్రాగడం వల్ల మూత్ర సమస్యలు తగ్గుతాయట. ఈ మొక్క కషాయంలో కండ చక్కెర లేదా తేనె కలుపుకొని త్రాగితే గుండె గుండె దడ , ఆయాసం, నీరసం తగ్గుతాయట. పల్లేరు కషాయాన్ని పుక్కిలిస్తే నోటి దుర్వాసన , చిగుళ్ళ సమస్యలు తగ్గుతాయట. ఈ మొక్క స్త్రీపురుషులలో అనేక రుగ్మతలను నయం చేస్తుందట.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కారు ఎక్కబోయిన మహిళ.. ఒక్కసారిగా భయంతో పరుగులు.. అసలు ఏమైందంటే..?? వీడియో

జమ్మూకశ్మీర్ ఉధంపూర్ జిల్లాలో దుర్ఘటన.. కుప్పకూలిన హెలికాప్టర్‌.. వీడియో