Sadhana Deeksha: కోవిడ్ బాధితుల‌ను అదుకోవాల‌ని ఏపీలో టీడీపీ సాధ‌న దీక్ష‌లు… లైవ్ వీడియో
Sadhana Deeksha

Sadhana Deeksha: కోవిడ్ బాధితుల‌ను అదుకోవాల‌ని ఏపీలో టీడీపీ సాధ‌న దీక్ష‌లు… లైవ్ వీడియో

Updated on: Jun 29, 2021 | 10:42 AM

ఏపీలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. క‌రోనా కార‌ణంగా వేలాది మంది ఇప్ప‌టికే మృతి చెందారు. ల‌క్ష‌లాది మంది క‌రోనా బారిన ప‌డి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏపీలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. క‌రోనా కార‌ణంగా వేలాది మంది ఇప్ప‌టికే మృతి చెందారు. ల‌క్ష‌లాది మంది క‌రోనా బారిన ప‌డి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోవిడ్ బాధితుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని డిమాంట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ టీడీపీ సాధ‌న దీక్ష‌ల‌కు పిలుపునిచ్చింది. ఈరోజు రాష్ట్రంలోని అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో టీడీపీ నేత‌లు సాధ‌న దీక్ష‌లు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మంగ‌ళ‌గిరిలోని పార్టీ ఆఫీస్‌లో నిర‌స‌న దీక్ష చేస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Top Movies: జాతీయ స్థాయిలో నెంబర్ 1 లో బన్నీ… నెంబర్ 4 లో ప్రభాస్… ( వీడియో )

Surya: యదార్ధసంఘటన ఆధారంగా రానున్న సూర్య కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే…?? ( వీడియో )

Published on: Jun 29, 2021 10:37 AM