Top Movies: జాతీయ స్థాయిలో నెంబర్ 1 లో బన్నీ… నెంబర్ 4 లో ప్రభాస్… ( వీడియో )
ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోతోంది. బాహుబలితో ఒక్కసారిగా తెలుగు స్టామినా ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. పాన్ ఇండియా స్థాయిని అవలీలగా అందుకుంటోన్న తెలుగు సినిమాలపై జాతీయ స్థాయిల్లో సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటోంది.
ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోతోంది. బాహుబలితో ఒక్కసారిగా తెలుగు స్టామినా ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. పాన్ ఇండియా స్థాయిని అవలీలగా అందుకుంటోన్న తెలుగు సినిమాలపై జాతీయ స్థాయిల్లో సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఐఎండిబి ఇండియన్ మోస్ట్ అవేటెడ్ సినిమాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న పుష్ఫ తొలి స్థానంలో నిలవడం విశేషం. సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. దీనికి ఉదాహరణే ఐఎండిబి జాబితా.
మరిన్ని ఇక్కడ చూడండి: Surya: యదార్ధసంఘటన ఆధారంగా రానున్న సూర్య కొత్త చిత్రం… ఫస్ట్ లుక్ ఎప్పుడంటే…?? ( వీడియో )
ఒలింపిక్స్‌లో గోల్డ్ గెలిస్తే రూ. 3 కోట్లు.. బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టాలిన్… ( వీడియో )
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
