PM Modi visit Hyderabad : ఎస్పీజీ గుపిట్లో భాగ్యనగరం.. రంగంలోకి దిగిన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్..

|

Jul 01, 2022 | 4:32 PM

BJP Meetin- Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. నాలుగు అంచెల్లో భద్రతా కల్పిస్తున్నారు. ప్రధాని చుట్టూ SPGతోపాటు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌తో నిఘా పెట్టారు.

Published on: Jul 01, 2022 01:03 PM