రూ.50 వేల కోట్ల అప్పుల్లో సింగరేణి కూరుకుపోయింది

Updated on: Dec 27, 2025 | 10:22 PM

మాజీ మంత్రి హరీష్ రావు సింగరేణి రూ.50 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. సంస్థను ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని, బొగ్గు, విద్యుత్ బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆయన విమర్శించారు. కార్మికులకు జీతాలు రాక ఇబ్బందులు పడుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు సింగరేణి నిధులను వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి హరీష్ రావు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి రూ.50 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతోందని హరీష్ రావు అన్నారు. ప్రభుత్వానికి బొగ్గు, విద్యుత్ సరఫరా చేసినప్పటికీ, సంబంధిత బకాయిలు భారీగా పేరుకుపోయాయని, ఈ ప్రభుత్వం వాటిని చెల్లించడం లేదని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

Gold Price Today: ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట