Sadar Festival Celebrations 2021: భాగ్యనగరంలో సదర్ సంబరాలు.. సమరానికి కింగ్‌, సర్తాజ్‌ హర్యానా దున్నలు.. (లైవ్ వీడియో)

|

Nov 05, 2021 | 9:45 AM

Hyderabad Sadar Festival Celebrations: దీపావళి సందర్భంగా నిర్వహించే సదర్‌ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ఇందుకోసం ఒక్కొక్కటి రూ. 16 కోట్ల విలువైన కింగ్‌, సర్తాజ్‌ (దున్నపోతులు) ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముషీరాబాద్‌కు చెందిన..

Published on: Nov 05, 2021 09:45 AM