Rahul Gandhi: కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలంతా తిరిగిరావొచ్చు : రాహుల్

| Edited By: Ram Naramaneni

Jul 02, 2023 | 7:14 PM

కాంగ్రెస్‌ సభ ప్రారంభం అయ్యింది.. రాహుల్‌ చీఫ్‌ గెస్ట్‌.. బాహుబలి వేదికపై రెండొందల మంది కూర్చునే ఏర్పాటు చేశారు. ఖమ్మం ఖిల్లా నుంచి తెలంగాణ మొత్తం వినిపించేలా సభకు మెరుగులు దిద్దారు.. ఇక్కడి నుంచే కాంగ్రెస్‌ బలమేంటో..బలగమేంటో చూపించే ప్రయత్నం చేశారు..

కాంగ్రెస్‌ సభ ప్రారంభం అయ్యింది.. రాహుల్‌ చీఫ్‌ గెస్ట్‌.. బాహుబలి వేదికపై రెండొందల మంది కూర్చునే ఏర్పాటు చేశారు. ఖమ్మం ఖిల్లా నుంచి తెలంగాణ మొత్తం వినిపించేలా సభకు మెరుగులు దిద్దారు.. ఇక్కడి నుంచే కాంగ్రెస్‌ బలమేంటో..బలగమేంటో చూపించే ప్రయత్నం చేశారు తెలంగాణ హస్తం దిగ్గజాలు.. పొంగులేటి చేరిక..భట్టి పాదయాత్ర ముగింపు వేడుక కూడా ఈ వేదికపైనే జరిగాయి. తెలంగాణ గర్జన సభకు భారీ ఎత్తున జన సమీకరణ భారీగా జరిగింది. అధికార ప్రభుత్వాన్ని ఢీ కొంటూ..కాంగ్రెస్‌లో చేరుతున్న పొంగులేటి ఈ సభను ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారు. ఐదు లక్షల మందికి తక్కువ కాకుండా..ఏర్పాట్లు చేశారు. ఒక్క ఖమ్మం జిల్లా నుంచే కాకుండా.. ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనాన్ని సభకు రప్పించారు. తన సొంత వ్యవసాయ క్షేత్రంలో వంద ఎకరాల స్థలంలో భారీ సభా ఏర్పాట్లు చేశారు. 50 ఎకరాలను పార్కింగుకే వదిలేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Jul 02, 2023 04:12 PM