Rahul Gandhi: వెనక్కి తగ్గను, భయపడను, బెదరను.. రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్

| Edited By: Ram Naramaneni

Mar 25, 2023 | 1:28 PM

కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభలో బిగ్ షాక్‌ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ(పై అనర్హత వేటు వేస్తూ పడింది. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు ఆయనకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన మరుసటి రోజే..

కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభలో బిగ్ షాక్‌ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ(పై అనర్హత వేటు వేస్తూ పడింది. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు ఆయనకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన మరుసటి రోజే.. ఆ తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం లోక్‌సభ సచివాలయం చర్యలు చేపట్టింది. ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా వేసిన పరువునష్టం దావాకు సంబంధించి ఆయనకు శిక్ష పడింది. తాజా ఆ అంశంపై రాహుల్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డుపై ఒంటరిగా నిల్చుంటున్నారా.. జాగ్రత్త !!

వాటే ట్యాలెంట్‌.. కరెంట్‌ లేకుండానే చెరువులోంచి నీళ్లు తోడేస్తున్నాడు

వింత సాంప్రదాయం.. మేనమామల కట్నం రూ.3 కోట్లు క్యాష్‌ రూపంలో !!

‘నువ్వు వర్జిన్​వేనా’.. లైవ్‌ చాటింగ్‌లో ఆన్సర్ !!

చివరిసారిగా కూతురితో ఆట.. ఏడిపిస్తున్న తారకరత్న లాస్ట్ వీడియో

Published on: Mar 25, 2023 01:06 PM