జగిత్యాల పర్యటనలో ఆసక్తికర దృశ్యం.. చిన్నారులకు చాక్లెట్స్ అందించిన రాహుల్ గాంధీ
రాహుల్ పర్యటనలో ఆసక్తికర దృశ్యం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత రెండు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు రాహుల్ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళుతూ మార్గ మధ్యలో NAC స్టాప్ వద్ద ఆగారు.
రాహుల్ పర్యటనలో ఆసక్తికర దృశ్యం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత రెండు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు రాహుల్ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళుతూ మార్గ మధ్యలో NAC స్టాప్ వద్ద ఆగారు. ఈ సందర్భంగా రాహుల్ నూకపల్లిలో స్కూటీపై వెళుతున్న ప్రయాణికులతో ముచ్చటించారు. చిన్నారులకు చాక్లెట్స్ అందించారు. అలాగే రోడ్డు ప్రక్కన దోశ బండి దగ్గర రాహుల్ టిఫిన్ చేయడంతో పాటు దోశలు కూడా వేశారు. అక్కడున్న స్థానికులతో ముచ్చటించారు.
వైరల్ వీడియోలు
Latest Videos