Watch Live: ఎక్కడ తేలాలో.. అక్కడే తేలుతుంది.. తనపై నమోదైన కేసుపై రఘునందన్ (Video)

| Edited By: Ram Naramaneni

Jun 07, 2022 | 3:10 PM

పోలీస్ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. భయపడేది లేదని.. లీగల్‌గా ఎదుర్కుంటానని ఆయన అన్నారు. ఆయన ఈ విషయంపై టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు.

Published on: Jun 07, 2022 12:14 PM