Prakash Raj Interview: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ప్రకాష్ రాజ్ సమాధానం ఇదే.. సంచలన ఇంటర్వ్యూ.. లైవ్
Prakash Raj and 5 Editors Exclusive Interview: ఆయన నటన విలక్షణం..! మాటలో ఆత్మ గౌరవం..!! Just Asking అంటూ సంచలనం..!! ఫుల్‌టైమ్ పొలిటిషియన్ కాదు..! కానీ బీజేపీ రాజకీయాలను పూర్తిస్థాయిలో ఎండగడుతూ..యాంటీ మోదీ క్యాంపైన్‌కు గొంతుకయ్యారు. దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం రావాలంటున్నారు. మరి ఆయన కలలుగంటున్న ప్రజాస్వామ్యం ఏమిటి?
Prakash Raj and 5 Editors Exclusive Interview: ఆయన నటన విలక్షణం..! మాటలో ఆత్మ గౌరవం..!! Just Asking అంటూ సంచలనం..!! ఫుల్‌టైమ్ పొలిటిషియన్ కాదు..! కానీ బీజేపీ రాజకీయాలను పూర్తిస్థాయిలో ఎండగడుతూ..యాంటీ మోదీ క్యాంపైన్‌కు గొంతుకయ్యారు. దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం రావాలంటున్నారు. మరి ఆయన కలలుగంటున్న ప్రజాస్వామ్యం ఏమిటి? తెలంగాణలో ఆ ప్రజాస్వామ్యం ఉందా? అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన అభిప్రాయాలు ఏమిటి? ఆయన సపోర్ట్ ఎవరికి? మోదీరాజ్ పోవాలంటున్న ప్రకాష్‌రాజ్‌తో.. ఇవాల్టి 5 EDITORS POLITICAL SHOW వీక్షించండి..
ప్రకాష్ రాజ్ ఏయే అంశాల గురించి మాట్లాడారు.. ఐదుగురు ఎడిటర్లు అడిగిన ప్రశ్నలకు.. ఆయన చెప్పిన సమాధానాలు ఏంటి..? అనేవి లైవ్ లో వీక్షించండి..
Published on: Nov 13, 2023 06:57 PM
వైరల్ వీడియోలు
Latest Videos