Nara Lokesh vs Anil Yadhav Video: వైసీపీ నేతలకు భయం పట్టుకుందన్న నారా లోకేష్‌కు మంత్రి అనిల్ కౌంటర్..
ఏపీలోని జగన్ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన విమర్శలను ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ తిప్పికొట్టారు. నెల్లూరులో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగ యువకుడు కమల్ కుటుంబీకులను పరామర్శించేందుకు తాను వస్తుంటే వైసీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారంటూ నారా లోకేష్...