PM Modi: భారత నౌకాదళ అమ్ములపొది మరో అస్త్రం.. లైవ్ వీడియో

|

Sep 02, 2022 | 10:28 AM

భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరుతోంది. INS విక్రాంత్ నౌకాదళంలోకి చేరనుంది. కేరళ కొచ్చిన్‌లో ప్రధాని మోదీ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ప్రారంభిస్తున్నారు. దేశీయంగా తయారుచేసిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ ఐఎన్ఎస్ విక్రాంత్‌కి చాలా స్పెషాలిసిటీస్ ఉన్నాయి.

Published on: Sep 02, 2022 10:28 AM