Pawan Kalyan: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆసక్తికర సన్నివేశం.. చిరు, పవన్‏తో మోదీ..

Edited By:

Updated on: Sep 26, 2025 | 2:52 PM

ఒక చేతితో పవన్ చేయి, మరో చేతితో చిరంజీవి చేయి పట్టుకొని అక్కడి వారికి అభివాదం చేశారు ప్రధాని. ఈ సందర్భంగా మెగా బదర్స్‌లో మెగా ఆనందం కనిపించింది. ఆ సన్నివేశంతో ఇద్దరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. అలాగే అటు రామ్ చరణ్..మెగా అభిమానులు సంతోషంతో చూస్తూ ఉండిపోయారు. దీంతో సభకు హాజరైన వారంతా చప్పట్లతో అభినందించారు.

చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. స్టేజీ పై ఒక వైపు నుంచి మరో వైపున ఉన్న చిరంజీవి దగ్గరకు వచ్చారు ప్రధాని మోదీ. ఒక చేతితో పవన్ చేయి, మరో చేతితో చిరంజీవి చేయి పట్టుకొని అక్కడి వారికి అభివాదం చేశారు ప్రధాని. ఈ సందర్భంగా మెగా బదర్స్‌లో మెగా ఆనందం కనిపించింది. ఆ సన్నివేశంతో ఇద్దరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. దీంతో సభకు హాజరైన వారంతా చప్పట్లతో అభినందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Jun 12, 2024 01:04 PM