PM Modi Tour Highlights: పీఎం మోదీ ఆంధ్ర, తెలంగాణ టూర్ హైలెట్స్.. ప్రత్యేక వీడియో..
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరొక లెక్క! తెలంగాణ గడ్డపై మోదీ గర్జించారు..! సూటిగా..ఘాటుగా..చెప్పాల్సింది చెప్పేశారు. ఇవ్వాల్సిన వార్నింగ్‌లు ఇచ్చేశారు.! అసలైన ఆట మొదలైందన్నారు. ఇకపై యుద్ధం రసవత్తరంగా ఉంటుందంటూ సమరానికి సై అన్నారు.!
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముందే రాష్ట్రంలో పొలిటికల్‌గా చాలా హీట్ జనరేట్ అయింది. ఇప్పుడు తన కామెంట్స్‌తో ఆ హీట్‌ను పీక్ స్టేజ్‌కు చేర్చారు ప్రధాని మోదీ..! రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీతోపాటు..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం వచ్చారు మోదీ. అయితే బేగంపేట ఎయిర్‌పోర్టులో జరిగిన సభ మాత్రం పూర్తిగా పొలిటికల్..! అరగంట స్పీచ్ మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, కుటుంబపాలన చుట్టూనే తిరిగింది.! ఓవైపు పదునైన విమర్శలు చేస్తూనే.. మరోవైపు కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తెలంగాణలో కమలవికాసం తథ్యం అంటూ ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..