Pawan Kalyan to Vizag Steel Plant: విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్… ఉక్కు సంకల్పానికి జనసేనాని సంఘీభావం.. (లైవ్ వీడియో)

|

Oct 31, 2021 | 3:38 PM

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు వైజాగ్ లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరసనకారుల శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలపనున్నారు. ఇప్పటికే పవన్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపారు.